ఆశావాది గూలబినీ చూస్తే,
నిరాశావాది దాని కింద ముల్లును చూస్తాడు.....

తెలుగు స్పూర్తిధాయక సందేశం

Wish You Happy Independence DayHappy Indian Independence Day Wishes

మనసు ఎంత నిర్మలంగా ఉంటే...
దానిని నియంత్రించటం అంత సులభం..
- స్వామి వివేకానంద 

Telugu good quotes

మీకు SMS మేనింగ్ తెలుసా?


S : సింహం పంపితే

M : మంకీ చదివే

S : స్మాల్ ఫైల్

ఏంటి ఎంతసేపు అలా చూస్తావ్

నువు కూడా ఈ sms ను మీ ఫ్రెండ్స్ కు ఫోరవ్ర్డ్ చేసి నువు సింహం అవ్వు

Author: bharath

SMS Meaning in Telugu Fuuny-SMS

Funny Interview with MP Candidate 


ఆఫీసర్ : నీ పేరేమిటి ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : సరిగ్గా చెప్పు ?
క్యాండిడేట్ : మని ప్రసాద్ సర్..
ఆఫీసర్ : మీ నాన్న పేరు ?
క్యాండిడేట్ : : MP సర్
ఆఫీసర్ : దాని అర్ధం ఏమిటి ?
క్యాండిడేట్ : మని ప్రకాష్ సర్..
ఆఫీసర్ : మీ సొంత ఉరు ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : MP అంటే మచిలీపట్నంమా?
క్యాండిడేట్ : కాదు సర్, మద్డిల పాలెం..
ఆఫీసర్ : నీ విద్య అర్హత?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : (కోపంగా)   అంటే ఏమిటి?
క్యాండిడేట్ : మెట్రిక్ పాస్ సర్
ఆఫీసర్ : నీకు ఈ జాబ్ దేనికి ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : దాని అర్ధం ఏమిటి ?
క్యాండిడేట్ : మనీ ప్రాబ్లమ్ సర్
ఆఫీసర్ : నీ గురించి చెప్పు ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : అర్దమయ్యేలా స్పష్టంగా చెప్పు ?
క్యాండిడేట్ : మంచి ప్రతిభాశాలిని సర్
ఆఫీసర్ : ఇంటర్‌వ్యూ అయిపోయింది.. నువు ఇక వెళ్లు..
 క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : మళ్లీ ఏమిటి ?
క్యాండిడేట్ : మై పర్ఫార్మెన్స్....ఎలా ఉంది సర్...?
ఆఫీసర్ : MP !!!!
క్యాండిడేట్ : అంటే ఏమిటి సర్ ..?
..
.
.
.
.
.
ఆఫీసర్ : మతి పోయింది ...!!!!!!!!!!!!!
#Telugufun #smsinTelugu

Telugu funny interview with MP

Fun Raja Exam Copy | Comedy sms


పెద్దమనిషి : ఏరా ! పరీక్ష లో పక్కవాడి పేపర్ చూసిరాయడానికి నీకు సిగ్గు లేదా ?
ఫన్ రాజా : సిగ్గు లేక కాదు సర్! స్లిప్ లేక..
నా దగ్గరే స్లిప్ ఉంటే .. ఇన్ని తిప్పలు ఉండవు సర్... 

#funsms #comedysms #Telugusms2015

Fun raja exam sms in Telugu

Fun sms about problem talent luck

ప్రశ్న  : ప్రాబ్లమ్ కి, టల్లెంట్ కి, అదృష్టం కు తేడా ఏంట్రా...
.
అబ్బాయి : ఒక అమ్మాయిని 6 బాయ్స్ లవ్ చేస్తే అధి ప్రాబ్లమ్...
.
.
ఒక అబ్బాయి 6 గర్ల్స్ ని లవ్ చేస్తే అధి...
టల్లెంట్
.
ప్రశ్న : :మరి అదృష్టం అంటే...
అబ్బాయి :
.
ఒక అబ్బాయిని 6 గర్ల్స్ లవ్ చేస్తే అధి....
అదృష్టం.

fun sms about problem talent luck

మంచి మాటలు : సమాజం తో ఎలా ఉండాలి 


ఒకసారి మోసపోతే ఆది మన తప్పు కాదు.
రెండోసారి మోసపోతే ఆది మన తప్పు.
నీతి : 

ఎవరిని గుడ్డిగా నమ్మ వద్దు.. ముఖ్యంగా..
సొంతవారిని...  మన వాడు.. మన ఉరివాడు.. మన కులం .. అని ... నమ్మితే.. మోసపోక తప్పదు...

పనితనం.. సామర్దత... సామర్ద్యం.. కలవారికి.. బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది...
#GoodQuotes in #Telugu

మంచి మాటలు Good Quotes in Telugu

జీవన సూత్రాలు : #Telugusms


నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు !
నిన్ను ప్రేమించినవారిని ద్వేషించకు !
నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు !

#googleTelugusms #Quotes #Telugusms


Send :: #Telugusms || Telugu Quotes | Telugu Kavithalu  | #Telugumatalu

Email: telugupages@gmail.com

#Telugusms #TeluguQuotes #Teluguinsiprational 

#GoogleTelugu quotes Here :: www.Telugusms.in

Jeevana Sutralu