Saturday, 2 August 2014

Heart Touching Love Message in Telugu

Heart Touching Love Message in Telugu

అబ్బాయి: నీతో కొంచెం మాట్లాడాలి
అమ్మాయి: చెప్పు
అబ్బాయి: ఇక్కడ కాదు బయటకి వెళ్దామా
అమ్మాయి: హ అలాగే  ఇపుడు చెప్పు
అబ్బాయి: నేను నిన్ను ప్రేమిస్తునాను
అమ్మాయి: నీ ప్రేమ ను గట్టిగా ప్రపంచమంతావినపడేలా చెప్పు
అబ్బాయి: దగ్గరికి వెళ్ళి తన చెవిలో చెప్తాడు ఐ లవ్ యూ అని
అమ్మాయి: ఏంటి నేను ప్రంపంచానికి వినపడేలా చెప్పు అంటే న చెవిలో చేప్పేవు?
అబ్బాయి: నువ్వే కదా నా ప్రంపంచం
అమ్మాయి: ఐ లవ్ యూ so much రా!
అనువాదం : శ్రీను కశిరెడ్డి #Telugulove, #suryaraina (English)
Share:

Love SMS on Facebook in Telugu Language

Love SMS on Facebook in Telugu Language

అమ్మాయి: ఎంధుకు నా పేరు ప్రతి నిమిషం నీ ఫేస్‌బుక్ స్టేటస్  లో పోస్ట్ చేస్తున్నావ్వు???
అబ్బాయి:  ప్రతి పోస్ట్ కి ఫేస్‌బుక్ అడుగుతుంది నీ మనసు లో ఏముంది???
ఎప్పుడు నువ్వ్వే నా మనసులో ఉంటావు అందుకు.. అనువాదం : శ్రీను కశిరెడ్డి #TeluguSMSonfacebook
#suryaraina (English)
సేకరణ : https://www.facebook.com/sumalovera
Share:

Telugu Love Heart Messages

Telugu Love Heart Messages
అనుకోకుండా ఎదురోస్తే ఆకాశాన్ని అందుకుంట, చిరునవ్వుతో ఎదురోస్తే చితి నుండి లేచోస్త, మారు జన్మకు మాటా ఇస్తే ఈ క్షణమే మరణిస్తా.
Share:

funny sms collections in Telugu

Telugu Funny SMS :
కలలో పుట్టింది స్వప్నం 
నీటిలో పుట్టింది పుష్పం 
ఆకాశంలో పుట్టింది నక్షత్రం 
నీకేం పుట్టింది మాయా రోగం.. 
ఫోన్లేదు, SMS లేదు, కనీసం మిస్డ్ కాల్ లేదు...
Share:

Telugu Funny SMS collection on Boys n Girls

Telugu-funny SMS Boy Vs Girl అబ్బాయి: నా హృదయం కాలిగా ఉంది వచేయవ్వ 
అమ్మాయి: చెప్పు తియ్యళ? 
అబ్బాయి: ఓసీ పిచ్చిదన నా హృదయం ఏమైన గుడి అనుకుంటున్నావా?చెప్పులు వేసుకొని రా పరవాలేదు.
Share:

Love messages in Telugu

Love SMS in Telugu | నీ ప్రేమను పొందలేనేమో కానీ నిన్ను ప్రేమించగలను.

నీతో కలసి జీవించ లెనేమో కానీ నీకై మరణించగలను

నీలో నేను లేకపోయినా నీ తలపులలో సదా గుర్తుకు వస్తుంటాను. 
Share:

Friday, 1 August 2014

Telugu quotes on Friendship

Telugu Friendship-Love Quotes

నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేది ప్రేమ ,
కానీ
నేను లేకపోయినా నువ్వు ఉండాలని కోరుకోనేది స్నేహం.
Share: