Saturday, 2 August 2014

Heart Touching Love Message in Telugu

Heart Touching Love Message in Telugu

అబ్బాయి: నీతో కొంచెం మాట్లాడాలి
అమ్మాయి: చెప్పు
అబ్బాయి: ఇక్కడ కాదు బయటకి వెళ్దామా
అమ్మాయి: హ అలాగే  ఇపుడు చెప్పు
అబ్బాయి: నేను నిన్ను ప్రేమిస్తునాను
అమ్మాయి: నీ ప్రేమ ను గట్టిగా ప్రపంచమంతావినపడేలా చెప్పు
అబ్బాయి: దగ్గరికి వెళ్ళి తన చెవిలో చెప్తాడు ఐ లవ్ యూ అని
అమ్మాయి: ఏంటి నేను ప్రంపంచానికి వినపడేలా చెప్పు అంటే న చెవిలో చేప్పేవు?
అబ్బాయి: నువ్వే కదా నా ప్రంపంచం
అమ్మాయి: ఐ లవ్ యూ so much రా!
అనువాదం : శ్రీను కశిరెడ్డి #Telugulove, #suryaraina (English)
Share:

2 comments: