Skip to main content

Posts

Showing posts from 2015

Happy Indian Independence Day Wishes

Wish You Happy Independence Day

Telugu good quotes

మనసు ఎంత నిర్మలంగా ఉంటే...
దానిని నియంత్రించటం అంత సులభం..
- స్వామి వివేకానంద

SMS Meaning in Telugu Fuuny-SMS

మీకు SMS మేనింగ్ తెలుసా?
S : సింహం పంపితే

M : మంకీ చదివే

S : స్మాల్ ఫైల్

ఏంటి ఎంతసేపు అలా చూస్తావ్

నువు కూడా ఈ sms ను మీ ఫ్రెండ్స్ కు ఫోరవ్ర్డ్ చేసి నువు సింహం అవ్వు
Author: bharath

Telugu funny interview with MP

Funny Interview with MP Candidate 
ఆఫీసర్ : నీ పేరేమిటి ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : సరిగ్గా చెప్పు ?
క్యాండిడేట్ : మని ప్రసాద్ సర్..
ఆఫీసర్ : మీ నాన్న పేరు ?
క్యాండిడేట్ : : MP సర్
ఆఫీసర్ : దాని అర్ధం ఏమిటి ?
క్యాండిడేట్ : మని ప్రకాష్ సర్..
ఆఫీసర్ : మీ సొంత ఉరు ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : MP అంటే మచిలీపట్నంమా?
క్యాండిడేట్ : కాదు సర్, మద్డిల పాలెం..
ఆఫీసర్ : నీ విద్య అర్హత?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : (కోపంగా)   అంటే ఏమిటి?
క్యాండిడేట్ : మెట్రిక్ పాస్ సర్
ఆఫీసర్ : నీకు ఈ జాబ్ దేనికి ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : దాని అర్ధం ఏమిటి ?
క్యాండిడేట్ : మనీ ప్రాబ్లమ్ సర్
ఆఫీసర్ : నీ గురించి చెప్పు ?
క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : అర్దమయ్యేలా స్పష్టంగా చెప్పు ?
క్యాండిడేట్ : మంచి ప్రతిభాశాలిని సర్
ఆఫీసర్ : ఇంటర్‌వ్యూ అయిపోయింది.. నువు ఇక వెళ్లు..
 క్యాండిడేట్ : MP సర్
ఆఫీసర్ : మళ్లీ ఏమిటి ?
క్యాండిడేట్ : మై పర్ఫార్మెన్స్....ఎలా ఉంది సర్...?
ఆఫీసర్ : MP !!!!
క్యాండిడేట్ : అంటే ఏమిటి సర్ ..?
..
.
.
.
.
.
ఆఫీసర్ : మతి పోయింది ...!!!!!!!!!!!!!
#Telugufun #smsinTelugu

Fun raja exam sms in Telugu

Fun Raja Exam Copy | Comedy sms
పెద్దమనిషి : ఏరా ! పరీక్ష లో పక్కవాడి పేపర్ చూసిరాయడానికి నీకు సిగ్గు లేదా ?
ఫన్ రాజా : సిగ్గు లేక కాదు సర్! స్లిప్ లేక..
నా దగ్గరే స్లిప్ ఉంటే .. ఇన్ని తిప్పలు ఉండవు సర్... 

#funsms #comedysms #Telugusms2015

fun sms about problem talent luck

Fun sms about problem talent luck ప్రశ్న  : ప్రాబ్లమ్ కి, టల్లెంట్ కి, అదృష్టం కు తేడా ఏంట్రా...
.
అబ్బాయి : ఒక అమ్మాయిని 6 బాయ్స్ లవ్ చేస్తే అధి ప్రాబ్లమ్...
.
.
ఒక అబ్బాయి 6 గర్ల్స్ ని లవ్ చేస్తే అధి...
టల్లెంట్
.
ప్రశ్న : :మరి అదృష్టం అంటే...
అబ్బాయి :
.
ఒక అబ్బాయిని 6 గర్ల్స్ లవ్ చేస్తే అధి....
అదృష్టం.

మంచి మాటలు Good Quotes in Telugu

మంచి మాటలు : సమాజం తో ఎలా ఉండాలి 
ఒకసారి మోసపోతే ఆది మన తప్పు కాదు.
రెండోసారి మోసపోతే ఆది మన తప్పు.




నీతి :  ఎవరిని గుడ్డిగా నమ్మ వద్దు.. ముఖ్యంగా..
సొంతవారిని...  మన వాడు.. మన ఉరివాడు.. మన కులం .. అని ... నమ్మితే.. మోసపోక తప్పదు...

పనితనం.. సామర్దత... సామర్ద్యం.. కలవారికి.. బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది...
#GoodQuotes in #Telugu

Jeevana Sutralu

జీవన సూత్రాలు : #Telugusms
నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు !
నిన్ను ప్రేమించినవారిని ద్వేషించకు !
నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు !

#googleTelugusms #Quotes #Telugusms


Send :: #Telugusms || Telugu Quotes | Telugu Kavithalu  | #Telugumatalu

Email: telugupages@gmail.com
#Telugusms #TeluguQuotes #Teluguinsiprational  #GoogleTelugu quotes Here

manchi mata

మంచి మాట | Telugu sms ఒకే ఒక్క మాట వెయ్యిమందిని మిత్రులుగా చేస్తుంది. ఒకేఒక్క మాట వెయ్యిమందిని శత్రువులుగా కూడా మారుస్తుంది.. ఒక్క మాట కు అంతటి శక్తి ఉంది.. అందుకే ఆలోచించి మాట్లాడాలి... 
Send :: #Telugusms || Telugu Quotes | Telugu Kavithalu  | #Telugumatalu

Email: telugupages@gmail.com
#Telugusms #TeluguQuotes #Teluguinsiprational  #GoogleTelugu quotes Here

#Telugu Quotes about Angry SMS

Telugu Quotes about  Angry 
తన కోపాన్ని జయించిన వ్యక్తి
తన శతృవులను జయించగలడు...
తన శాంతాన్ని నిలుపుకోగల వ్యక్తి 
తన మిత్రులను నిలుపుకోగలడు..

Send :: #Telugusms || Telugu Quotes | Telugu Kavithalu  | #Telugumatalu

Email: telugupages@gmail.com
#Telugusms #TeluguQuotes #Teluguinsiprational 

Telugu Motivational Quotes

Telugu Motivational Quotes | Think Plus
సముద్రమంత నీరు కూడా ఓడను ముంచలేదు,  ఓడాలో చిల్లు పడితే తప్ప... 
కొండంత  కష్టం కూడ నిన్ను కదిలించలేదు,  నిరాశ ధృక్‌పధం నీలో పుడితే తప్ప.. 
::::::::::::::::::::::::::::::::::

Keep smiling always

#teluguwords #Telugujokes #Telugusms #MotivationalQuotes #inspirational 

మీరు తెలుగు లఘు సంధెశలు (sms) మాకు పంపాలనుకుంటే మా ఈ-మైల్ : telugupages@gmail.com
కి పంపండి .. ఎప్పుడు నవ్వుతూ ఉండండి....

Telugu challenging message Fun

Challenging Words |  Funనేను టీ కప్పు లో టీ చూడగలను..
నువ్వు వర్ల్డ్ కప్పు లో వర్ల్డ్ చూడగలవ ..?
నీ సెల్ ఫోన్ కి నా అడ్రెస్ పంపిస్తాను...
నా అడ్రెస్ కి నీ సెల్ ఫోన్ పంపగలవ ? ట్రై ఇట్..
Keep smiling always

#teluguwords #Telugujokes #Telugusms #challengewords

మీరు తెలుగు లఘు సంధెశలు (sms) మాకు పంపాలనుకుంటే మా ఈ-మైల్ : telugupages@gmail.com
కి పంపండి .. ఎప్పుడు నవ్వుతూ ఉండండి....

Telugu funny remind words in SMS

Funny remind words
రమేష్ : జీవితం లో ఒక విషయం గుర్తుపెట్టుకో !
సురేష్ : ఏమిటది ?
రమేష్ : పెన్ను పోతే కొనుకోవచ్చు కానీ.. క్యాప్ పోతే కొనుకోలేం సో జాగ్రత్త ...

Keep smiling always

#telugufunnysms #Telugujokes #Telugusms
మీరు తెలుగు లఘు సంధెశలు (sms) మాకు పంపాలనుకుంటే మా ఈ-మైల్ : telugupages@gmail.com
కి పంపండి .. ఎప్పుడు నవ్వుతూ ఉండండి....

Goodnight Sms in Telugu Languange

Telugu Goodnight SMS
నీకు జోల పడుతూ ఉంటే!
వాలిపోయే నీ కానురెప్పల మాటున
కోటి కళలు ఉదయీంచాలని
నీ ప్రతి కల నిజం కావాలని
ఆశిస్తూ నే స్నేహితుడు & గుడ్ నైట్

#Telugu #Telugusms #goodnight

You can also send Telugu sms 
Email : telugupages@gmail.com

Customer Care Funny SMS in Telugu

కష్టమర్ కేర్ తో పిసినారి నాన్న| father vs Customer care Funny SMS in Telugu నాన్న : హలో కష్టమర్ కేరా ?
అవును చెప్పండి సర్, మీకు ఎలా ఉపయోగపడకలను ?
నాన్న :  సర్ మావాడు సిమ్ కార్డ్ మింగెశాడండి !
అయ్యో దానికి నేనేమి చేయగలానండి!

నాన్న : ఆ సిమ్ కార్డ్ లో వంద రూపాయిలు బ్యాలెన్స్ ఉంది ఆండీ..
అయితే నేనేమి చేయగలను చెప్పండి సర్ ?

నాన్న : ఏమీ లేదు సార్! వాడు మాట్లాడుతుంటే బ్యాలెన్స్ కట్ అవుతుందా ?
జోక్  :: బాలు విందులూరి | ఫేస్‌బుక్ ఇమేజ్ నుంచి...
Send :: #Telugu Jokes || Telugu Quotes | Telugu Kavithalu

Email: telugupages@gmail.com
#Telugusms #Telugujokes #Telugufunnymessages