Saturday, 18 April 2015

Customer Care Funny SMS in Telugu

కష్టమర్ కేర్ తో పిసినారి నాన్న| father vs Customer care Funny SMS in Telugu

నాన్న : హలో కష్టమర్ కేరా ?
అవును చెప్పండి సర్, మీకు ఎలా ఉపయోగపడకలను ?
నాన్న :  సర్ మావాడు సిమ్ కార్డ్ మింగెశాడండి !
అయ్యో దానికి నేనేమి చేయగలానండి!

నాన్న : ఆ సిమ్ కార్డ్ లో వంద రూపాయిలు బ్యాలెన్స్ ఉంది ఆండీ..
అయితే నేనేమి చేయగలను చెప్పండి సర్ ?

నాన్న : ఏమీ లేదు సార్! వాడు మాట్లాడుతుంటే బ్యాలెన్స్ కట్ అవుతుందా ?
జోక్  :: బాలు విందులూరి | ఫేస్‌బుక్ ఇమేజ్ నుంచి...
Send :: #Telugu Jokes || Telugu Quotes | Telugu Kavithalu

Email: telugupages@gmail.com
#Telugusms #Telugujokes #Telugufunnymessages
Share:

0 comments:

Post a Comment