Monday, 27 April 2015

manchi mata

మంచి మాట | Telugu sms

ఒకే ఒక్క మాట వెయ్యిమందిని మిత్రులుగా చేస్తుంది.
ఒకేఒక్క మాట వెయ్యిమందిని శత్రువులుగా కూడా మారుస్తుంది..
ఒక్క మాట కు అంతటి శక్తి ఉంది.. అందుకే ఆలోచించి మాట్లాడాలి... 

Send :: #Telugusms || Telugu Quotes | Telugu Kavithalu  | #Telugumatalu

Email: telugupages@gmail.com

#Telugusms #TeluguQuotes #Teluguinsiprational 

#GoogleTelugu quotes Here

Share:

0 comments:

Post a Comment