Friday, 1 May 2015

మంచి మాటలు Good Quotes in Telugu

మంచి మాటలు : సమాజం తో ఎలా ఉండాలి 


ఒకసారి మోసపోతే ఆది మన తప్పు కాదు.
రెండోసారి మోసపోతే ఆది మన తప్పు.
నీతి : 

ఎవరిని గుడ్డిగా నమ్మ వద్దు.. ముఖ్యంగా..
సొంతవారిని...  మన వాడు.. మన ఉరివాడు.. మన కులం .. అని ... నమ్మితే.. మోసపోక తప్పదు...

పనితనం.. సామర్దత... సామర్ద్యం.. కలవారికి.. బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది...
#GoodQuotes in #Telugu

No comments:

Post a Comment