Wednesday, 18 October 2017

Tuesday, 10 October 2017

Telugu SMS on lessons of Life

Your life is your Teacher, It always Teaches lessons in journey of life.


“నీ జీవితమే నీకు టీచర్. నీ జీవనగమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది”
Share:

Telugu SMS on opportunities and situations

whatever situation will may happen,I will create opportunities.
“పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ, నేను అవకాశాలను సృష్టించుకుంటాను”
Share:

Telugu SMS on work time and success

This Telugu Quote meaning in English : During working time if your spending more time for thinking,You can't find that work.

” ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే…. నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు”
Share:

Monday, 9 October 2017

Telugu SMS on Life and Time importance

This Telugu SMS meaning in English:
If you really loves life.. Don't waste Time.. Because Life runs on Time.. “నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే.. సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశిoచేది సమయమే “ Telugu SMS on Life and Time importance.
Share:

Telugu Motivational SMS on Failures

Telugu Motivational Sms meaning in English: " failure is only a Thought, really Until You accept The failure... Failure will never fails any one.."
“ఓటమి అనేది ఒక ఆలోచన.. వాస్తవంగా అంగీకరించనంతవరకు ఓటమి ఎవరిని ఓడించలేదు...”
Share:

Telugu Motivational words about characterization

this Telugu SMS mean in English: keep brain free from unnecessary Thoughts,you flow like water(with out shape and structure)
“అనవసరపు ఆలోచనలను బుర్రలో నుండి ఖాళీ చేయించు; ఒక రూపు, ఆకారం లేకుండా ఉండు.. నీరులా…! “
Share:

Telugu SMS on aim motivational


నీ ఆశయ సాధనలో ఎన్ని సార్లు విఫలమైన సరే మరోసారి ప్రయత్నించు . This Telugu quote meaning in English : " Try again once you have failed in your ambition practice".


Telugu  Good words about aim


Share:

Saturday, 7 October 2017

Telugu good words about Life satisfaction


"కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం కన్నా..
ఇచ్చే దాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దానిని దాతృత్వమంటారు.. "
Share:

Friday, 21 April 2017

Funny family jokes in Telugu SMS Wife & Husband

Wife Vs Husband  Funny Family SMS (Telugu)



ఫ్యామిలీ జోక్ SMS 

 హస్బెండ్: ఓసాయ్…! ఏరోజు ఏమీ కూర చేశావ్..? 

వైఫ్: గన్నెరుపప్పు 

హస్బెండ్:: నైట్ రావడం లేట్ అవుతుంది, నువ్వే తినేసి పడుకో..! 

గుడ్ నైట్..! 

 Funny family jokes in Telugu SMS Wife & Husband.latest funny whats app message between wife and Husband in Telugu.
Share:

Student Teachest Funnsy SMS on Telugu Crammer Words

Student Teachest Funnsy SMS on Telugu Crammer Words 


  ఉపాడ్యయుడు TEACHER : కర్త కర్మ క్రియ అంటే ఏంటి?

విద్యార్తి STUDENT:ఆ ఏముంది,నిన్న ఓ అమ్మాయి నీ చూడడం కర్త.
ఆ అమ్మాయి కి ఈ లవ్ u చేపడం క్రియ.
ఆ అమ్మాయి  మీ అమ్మాయి  అవడం న కర్మ.

Kartha,karma,Kriya funnsy telugu messages.




You can Watch free Telugu Short films Website Here : Free Telugu Short filmswebsite
Share:

New Love Good night messages in Telugu

New Love Good night SMS | Messages in Telugu


ఒక “పువ్వు” చెప్పింది ఈ లవ్ ఉ అని.

ఒక “నవ్వు చెప్పింది ఈ లైక్ ఉ అని,

ఒక “రింగ్” చెప్పింది ఈ మ్యారీ ఉ అని, బూట్

న “sms” చెప్పింది నీకు.

గుడ్ నైట్ అని.

Whats app Love Proposal SMS.

Share:

funny love proposal Telugu good night messages

Funny love proposal || Telugu Good night messages



చాలా మంది
చాలా సార్లు
చాలా మందితో
చాలా ఇస్తంగా
చాలా ప్ర్మతో
చెప్పే
చాలా చిన్న మాట
నెటో
చెప్పాలనుకుంటున్న
చెప్పనాఆ….!
అదెంటంటే….
ఆది
.
..

….
…..
……
గుడ్ నైట్!

Share:

Funny Telugu Cinema Titles in Software Language

 Funny Telugu Hindi Cinema Titles in Software Language


Goa lo Java 

oke programmer!

Data clean chesukundam ra

Attaku Sybase Ammayiki D-Base

Program raasukundaam! Raa..

Ma aayana DBA

Yemandi pagerochhindi

Intlo Delphi Vantintlo Kulphi

Project dorakani Papa

Priydu nerpina PASCAL

Atta nee Client jagratta 

COBOL katesindi UNIX vatesindi

QA Developer la sawaal

Client ki yamudu employer ki mogudu

Oka computer iddaru programerlu

entlo DOSu uurilo WINDOWSu

Peruleni Program

Debugging Koi Khel Nahi 

Hang To Hona Hi Tha

Meri Disc Tumhare Paas 

Aao Chat Kare

Java Wale Job Le Jayenge 

Hum Apke Memory Mein Rehte Hein

Tera Code Chal Gaya

Client Ek Numbari - Programmer Dus Numbari

Haan Maine Bhi Debug Kiya Hai

Shaheed Hacker Singh

Password De Ke Dekho

Terminal Sajaake Rakhna

Mr. Network Lal

Terminal Apna - Login Parayi 
Share:

Funny marriage SMS on SMS Readers in Telugu

Funny marriage  SMS on SMS Readers in Telugu 


అమ్మ న పెళ్లి
పిల్ల కోతి: అమ్మ న పెళ్లి అపుడు అవుతుంధీ, అంత సేపు అగలి?
తల్లి కోతి: ఒక నిమిషం ఆగు పెళ్లి కూతురు sms చదువుతుంధీ, అధి అయిన వెంటనే ని పెళ్లి.

#TELUGUSMS  #TELUGUSMSNET
Share:

Love is Great But Don't Miss Use SMS in Telugu


Love is Great But Don't Miss Use ||SMS in Telugu



ప్రేమించు కానీ ప్రేమ కోసం ప్రణలివ్వకు
ప్రేమించే వారితో జీవించాలనుకో కానీ వారికోసాంప్రాన్లిచి అమ్మ నాన్నలను అనాధలను చేయకు

#TeluguSMSNET

Share:

TELUGU FUNNY SMS ON SMS READERS

TELUGU FUNNY SMS ON SMS READERS


అమ్మ టాయ్లెట్ కి
చైల్డ్: అమ్మ టాయ్లెట్ కి పోయాను వాచీ కడుగు. 
అమ్మ: సారీ ర నేను టీవీ చూశుణను, కావాలంతై స్మ్స్ చదువుతున వాడితో కడిగించుకో
#TeluguSMSNET

Share:

New Love SMS in Telugu

NEW TELUGU LOVE SMS

తెలుగు లవ్
 ప్రేమ ఎప్పుడు పుడుతుంది 
మనషు దగ్గర ఐనప్పుడు 
మనుషు ఎప్పుడు దగ్గర అవుతుంది 
మనిషి కి మనిషి దగ్గర ఐనప్పుడు
#TELUGUSMSNET
Share:

TELUGU SMS ON FRIENDSHIP


జారిపోకు మేఘమా ఝల్లు కురిసే వరకు. 
 వాడిపోకు పుష్పమా వసంతం వచ్చే వరకు. 
 మరచిపోకు మిత్రమా నా ప్రాణామున్నంత వరకు.
Share: