Wednesday, 18 October 2017

Tuesday, 10 October 2017

Telugu SMS on lessons of Life

Your life is your Teacher, It always Teaches lessons in journey of life.


“నీ జీవితమే నీకు టీచర్. నీ జీవనగమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది”
Share:

Telugu SMS on opportunities and situations

whatever situation will may happen,I will create opportunities.
“పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ, నేను అవకాశాలను సృష్టించుకుంటాను”
Share:

Telugu SMS on work time and success

This Telugu Quote meaning in English : During working time if your spending more time for thinking,You can't find that work.

” ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే…. నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు”
Share:

Monday, 9 October 2017

Telugu SMS on Life and Time importance

This Telugu SMS meaning in English:
If you really loves life.. Don't waste Time.. Because Life runs on Time.. “నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే.. సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశిoచేది సమయమే “ Telugu SMS on Life and Time importance.
Share:

Telugu Motivational SMS on Failures

Telugu Motivational Sms meaning in English: " failure is only a Thought, really Until You accept The failure... Failure will never fails any one.."
“ఓటమి అనేది ఒక ఆలోచన.. వాస్తవంగా అంగీకరించనంతవరకు ఓటమి ఎవరిని ఓడించలేదు...”
Share:

Telugu Motivational words about characterization

this Telugu SMS mean in English: keep brain free from unnecessary Thoughts,you flow like water(with out shape and structure)
“అనవసరపు ఆలోచనలను బుర్రలో నుండి ఖాళీ చేయించు; ఒక రూపు, ఆకారం లేకుండా ఉండు.. నీరులా…! “
Share:

Telugu SMS on aim motivational


నీ ఆశయ సాధనలో ఎన్ని సార్లు విఫలమైన సరే మరోసారి ప్రయత్నించు . This Telugu quote meaning in English : " Try again once you have failed in your ambition practice".


Telugu  Good words about aim


Share:

Saturday, 7 October 2017

Telugu good words about Life satisfaction


"కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం కన్నా..
ఇచ్చే దాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దానిని దాతృత్వమంటారు.. "
Share: