Tuesday, 29 July 2014

Love quotes in Telugu

స్నేహం గురించి చెప్పటానికి స్నేహితుడిని కాదు..!! ప్రేమ గురించి చెప్పటానికి ప్రేమికుడిని కాదు..!! కేవలం నేను నీ హృదయాన్ని మాత్రమే..!! 

Love Quotes in Telugu Language

Saturday, 12 July 2014

Telugu Funny Joke Father-daughter

Telugu-Funny-Joke on Wife : 
"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు "అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి. "మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు "మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.

Telugu-Funny-Joke on Bank Thief

డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు వంశీ. లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్ళగానే "దయచేసి పేల్చడమో, కోయడమో చెయ్యవద్దు. తలుపు తెరిచే ఉన్నది హ్యాండిల్ తిప్పండి చాలు" అని రాసుండటంతో ఆ పని చేశాడు. వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది. అలారం మోగింది. దాంతో పోలిసులకు దొరికిపోయాడు.
 వ్యాన్‍లో తీసుకెళ్తుంటే "హు.... ఏం మనుషులో ఏమో. ఈ రోజుల్లో నమ్మించి మోసం చేయడం మామూలైపోయింది" అనుకున్నాడు విచారంగా.
Telugu-Funny-Joke on Bank Thief

How to get Sleep | Telugu Funny SMS

How to get Sleep | Telugu Funny SMS 

"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctor తో అన్నాడు వంశీ.
"ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పాడు Doctor.

Telugu Joke on Memory Power Book

"బాబూ.. ’జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?’ అనే పుస్తకం ఉందా?" అడిగాడు వంశీ. "ఉంది సార్... నూట ఇరవై రూపాయలు" అన్నాడు షాపతను. "Thank You" డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు వంశీ. "Excuse me sir... చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు" అని అడిగాడు షాపతను. "What?.. నేను చదవనా? ఎవర్న్నారు?" కోపంగా అన్నాడు వంశీ. "ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!" గుర్తు చేశాడు షాపతను.
Funny Joke on Memory Power Book in Telugu

how to go to barber shop Telugu Funny SMS Joke

How to go to Barber shop | Telugu-Joke
"సార్.. సార్... Barber shopకి ఎలా వెళ్ళాలి" అని అడిగాడు ఊరికి వచ్చిన బాబు, ఒక పెద్దమనిషిని.
"జుట్టు బాగా పెంచుకుని వెళ్ళాలి." చెప్పాడా పెద్దమనిషి.

Telugu Jokes on Office

డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి."ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు Patient."రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు.Patient :  "ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి,.  రెండోది ఆఫీసులోకి.."

Telugu-Funny-Joke on Office 

Friday, 11 July 2014

patient Vs Doctor funny jokes in Telugu

Patient Vs Doctor Funny SMS in Telugu

Doctor : ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్. "
Patient : మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు Patient.

Monday, 7 July 2014

you and your smile Love-fail sms in Telugu

You and your Smile Love Fail SMS : నీ నవ్వు చూస్తూ  జీవితాంతం నరకం లో ఉండగలను... నువ్వు లేక క్షణమైనా స్వర్గం లో ఉండలేను..

Wife vs Husband Funny SMS in Telugu

Wife Vs Husband Funny SMS : వైఫ్: అబ్బా ఎందుకండీ న మెదడు తింటారు?

హస్బెండ్: ఛ! ఉరుకో ఎవరైన చూస్తే నిజమే అనుకుంటారు, లేని మెదడును ఎలా తింటాను?

Teacher-Student-Funny-SMS in Telugu-Language

Teacher-Student-Funny-SMS : టీచర్ : భూమిపై అతి పురాతన జంతువు ఏది?
స్టూడెంట్ : జీబ్రా
టీచర్ : ఎలా?
స్టూడెంట్ : ఇంకా ఆది బ్ల్యాక్ & వైట్ లోనే ఉంది.

Student Vs Teacher Funny SMS in Telugu

Student Vs Teacher Funny SMS : టీచర్:స్టూడెంట్స్ ఈ  ఫైనల్ ఎగ్స్యామ్స్ లో  ప్రతి ఒక్కరూ 75% మార్క్స్ తెచ్చుకోవాలి...
స్టూడెంట్:మేము 100%  మార్క్స్ తెచ్చు కోవడానికి ట్రై చేస్తాం సర్!
టీచర్:ఏంట్రా జోక్ చేస్తున్నావా?
స్టూడెంట్:నీ యబ్బా! జోక్ ఎవడ్ర ముందు స్టార్ట్ చేసింది?

Sunday, 6 July 2014

Teacher vs Student Telugu Funny SMS

Teacher and Student SMS in Telugu : టీచర్:  ఏంట్రా కల్యాణ్ గీత ని ముద్దు అదిగెవటా ఒళ్ళు ఎలా ఉంది.

స్టూడెంట్: మీరే కదా సర్ ఏమయినా కావాలంటే గీత అడగండి అని చెప్పారు 

Girl and Boy Funny SMS in Telugu Language

Girl and Boy SMS in Telugu :గర్ల్:నా ఫోన్ ఎపుడు మా అమ్మ దగ్గరే ఉంటుంది….,బోయ్: మరి నేను ఫోన్ చేసినపుడు మీ మదర్ కి దొరికిపోవా…?గర్ల్:నేను నీ నంబర్ ని “బ్యాటరీ low” అని సేవ్ చేసా.నువ్వు ఫోన్ చేసినపుడల్ల, మా మదర్ ఫోన్ నాకు ఇచ్చి చార్జింగ్ పెట్టమని నాకు ఇస్తుంది..బోయ్:వౌ...

Telugu SMS about Short Message

One SMS: ఒక నవ్వు  ప్రేమను పుట్టిస్తుంది, ఒక నవ్వు హృదయాన్ని గెలుస్తుంది, ఒక నవ్వు ఎందరినో ఆత్మియుల్ని చేస్తుంది,కానీ ఒక “SMS” మాత్రం నీకు నన్ను గుర్తుచేస్తుంది.

Telugu jokes between father-son

Father- Son Funny SMS : ఫాదర్ : ఏంట్రా మమ్మీ మౌనంగా ఉంది ..?

సన్: ఏమీ లేదు నాన్న, మమ్మీ లిప్స్టిక్ అడిగితే ఫెవిస్టిక్ ఇచ్చాను అంతే....

Telugu funny Jokes on SMS readers

Telugu funny Jokes on SMS  readers :  బీ.టెక్ చదివితే ఇంజినియర్ ఆవుతవూ, MBBS చదివితే డాక్టర్ ఆవుతవూ, బీ.ల్ చదివితే లాయర్ ఆవుతవూ ఇలా వేస్ట్ గా SMS చదివితే పనికిరాకుండా పోతావు.

boy and girl Telugu funny SMS

Boy Vs Girl Telugu Funny SMS ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకొందాం అనుకుంటారు. అబ్బాయి ముందు దూకుతాడు. అమ్మాయి కళ్ళు మూసుకొని తిరిగి వెళ్ళి పోతుంది.  గాలి లో ఉన్న అబ్బాయి పారషూట్ ఓపెన్ చేస్తాడు. నీ .. మ్మ! తెలుసే నీ గురించి..

Funny Telugu SMS on Movie Titles

Telugu SMS on Movie Titles : ద మమ్మీ రిటర్న్స్ సినిమా తెలుగు లో వస్తే దాని పేరు ఎలా ఉంటుంది అంటే "దీని తల్లి మళ్లీ వచ్చింది ర"...

Boy vs Girl SMS in Telugu Language

అమ్మాయి : అలా చూస్తవేంటీ ? నీకు అక్కా చెల్లి లేరా ?
అబ్బాయి : ఉన్నారు అందుకే చూస్తున్నాను.
అమ్మాయి : అదేంటి ?
అబ్బాయి : వాళ్ళకి వదిన కావాలంటా .

Boy vs Girl SMS in Telugu Language

Love vs Friendship SMS in Telugu

Love vs Friendship SMS in Telugu :నాలుగురిలో నువు ఉన్న నీలో నిను లేకుండా చేసేది   ప్రేమ.. నీలో నువు లేకున్న నీకంటూ మేము ఉన్నాము అంటూ చెప్పేది స్నేహం.. - ఓ గొప్ప వ్యక్తి

Love Fail SMS in Telugu Language

Love Fail SMS in Telugu : ఎంత కన్నీళ్ళు కార్చానో కనుపాపలలో నీ రూపాన్ని కరిగించేందుకు. - ఓ ప్రేమికుడు

Telugu motivational SMS on Difficulties

Motivational SMS on Difficulties : కష్టాలను తొలగించమని ప్రార్ధించటం కన్నా వాటిని ఎదురుకొనే శక్తినివ్వమని ప్రార్ధించటం మిన్న.. ఓ గొప్ప వ్యక్తి.

Motivational Quotes in Telugu Language

Motivational Messages : ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు.. నీీలో తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం.. ఓ గొప్ప వ్యక్తి.

Telugu Motivational Short message

Telugu Motivational SMS : భరించలేక పోతున్నాను అనుకొంటే దాన్ని ఎదురించి పోరాడు. పోరాడలేక పోతున్నాను అనుకొంటే ధన్ని భరించి బతుకు. - ఓ గొప్ప వ్యక్తి.

Telugu Inspirational messages

Telugu Inspirational SMS : ఓటమి నీ రాత కాదు.. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు.. నిన్నని మరచి నేటినే తలచి శ్రమించు నీ ఆశయం ను సాధించు.

తెలుగు మంచి మాటలు

తెలుగు మంచి మాటలు : గతం లో నిన్ను బాధ పెట్టిన విషయాన్ని మార్చిపో, కానీ ఆది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం మరిచిపోకు. _ ఓ గొప్ప వ్యక్తి.

Telugu Short Messages | Telugu Good Quotes | తెలుగు మంచి విషయాలు 

Telugu Good Quotes

తెలుగు మంచి మాటలు : తెలియని విషయాన్ని అడిగితే అప్పటికే అజ్నానీవి.. తెలియని విషయాన్ని తెలిసినట్లు నటిస్తే.. జీవితాంతం అజ్ఞానిగా మిగిలి పోతావు.. - ఓ గొప్ప వ్యక్తి.

Telugu Short Message | Telugu Good Quotes.

Telugu Short Message on Mother SMS

Telugu Short-Message on Mother :అమ్మ ను  మించిన ధైవం లేదు . అమ్మను మించిన గురువు లేరు . అమ్మను మించిన ప్రేమ లేదు. అమ్మ లేనిదే మనిషికి ప్రాణం లేదు. అమ్మ లేకపోతే అసలు ఈ లోకమే లేదు.

Teacher and Student Telugu Funny SMS:

Teacher and Student Telugu Funny SMS: టీచర్:”సూపర్” కి “ఆఫర్” కి తేడా ఏంటి? స్టూడెంట్:మంచి మనసున్న అమ్మాయి లవర్ అయితే ఆది “సూపర్”,ఆ లవర్ కి అందమైన చెల్లి  ఉంటే ఆది” ఆఫర్”

Telugu Funny SMS on Mom and Son

Mom and Son Funny SMS : కొడుకు : నేను స్కూల్ కి వెళ్ళాను.
అమ్మ : ఎందుకుర.?
కొడుకు : పని చేస్తాను...!
అమ్మ  : UKG చదివి ఏమీ పని చేస్తావురా?
కొడుకు : LKG "గర్ల్స్" కి ట్యూషను చెబుతా...!!!

Telugu Comedy SMS on Ant and Mosquito

Telugu Comedy SMS on Ant and Mosquito : ఒక దోమ కు ఒక చీమకు పెళ్లి అయింది,
ఫర్స్ట్ నైట్ రోజున దోమ  బయట కూర్చున్నది,
ఒక అతను "ఏంటి కొతగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నవెంటీ?
అంటే, దొంగ ముండా ఆల్ ఔట్ పెట్టుకొని పడుకున్నది.

Telugu Comedy Sms on Zoo

Telugu Comedy SMS : ఎంజాయ్మెంట్ లేకుంటే కాలేజ్ వేస్ట్,
సూగర్ లేకుంటే కాఫీ వేస్ట్,
మూన్ లేకుంటే స్కై వేస్ట్,
లవ్ లేంకుతే లైఫ్ వేస్ట్,
ఇంకా నువ్వు లేకుంటే జూ (Zoo) వేస్ట్ తొందరగా వెళ్లు..

best love fail sms in Telugu

Telugu Love Fail SMS: పదే పదే నా కల్లా ముందుకి వచ్చి కనుమరుగవకు.. నా కలల ప్రపంచాన్ని కులిపొనియకు. _ ఓ గొప్ప వ్యక్తి.

Love Fail SMS in Telugu Language

Love Fail SMS in Telugu : చివరికి నాకు మిగిలినవి నీ జ్ఞాపకాలు  నా కన్నీళ్ళు.. వాటి తోనే జీవిస్తున్నా.  జీవిస్తూనే ఉంటాను నా చివరి శ్వాస వరకు... ఓ గొప్ప వ్యక్తి. 

Telugu Love Fail SMS

Telugu Love Fail SMS : ఈ లోకం లో నాకు అన్నిటికన్నా విలువయినది నీ చిరునవ్వు. - ఓ గొప్ప వ్యక్తి. 

Love Fail SMS

Love Fail SMS : ఎన్నెన్ని కాలాలు మారినా  ఎదలొ నీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు. - ఓ గొప్ప వ్యక్తి.

Telugu Inspirational SMS

Telugu Inspirational SMS : ప్రశ్నించనిదే   సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు. అడుగు వెయనిదె కాలం నిన్ను కదలనివ్వదు.  - ఓ గొప్ప వ్యక్తి 

Telugu Love fail sms

తెలుగు లవ్ ఫైల్ sms : అమ్మయలకు  ప్రేమించేటప్పుడు తల్లి తండ్రులు గుర్తుకు రారు .. పెళ్లి చేసుకొనే తప్పుడు ప్రేమించినవాడు గుర్తుకు రాడు. - ఓ గొప్ప వ్యక్తి 

Friday, 4 July 2014

Boy and Girl Telugu Funny SMS

Boy and Girl | Telugu Funny SMS  :బోయ్- ఐ లవ్ యూ
గర్ల్- నా  చెప్పు సైజు తెలుసా?
బోయ్- యూ నాటీ..ఇలా ప్రపోసే చేసానో లేదో అపుడే గిఫ్ట్స్ అడగడం స్టార్ట్ చేశావా?  ధోంగా ..!!!

Telugu Funny sms on wife and husband

Wife and Husband Telugu SMS: భర్త: ఈ రోజు ఆదివారం నేను బాగా ఎంజాయ్ చేయాలి అని మూడు సినిమా టికెట్స్ తీసుకువచ్చాను.
భార్య: మూడు టికెట్స్ ఎందుకు?
భర్త: ఒకటి నీకు మిగిలిన రెండు మీ అమ్మ నాన్నకు.

Telugu funny sms on Wife and Husband

Wife and Husband | Funny SMS : భర్త బాల్కనీ లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు,ఇంతలో ఒక గాడిద అక్కడికి వచ్చింది. భర్త : డార్లింగ్ మీ బంధువులొచ్చారు
భార్య:అతయ్య మీరు ఒక్కరే వచ్చారా మావయ్య రాలేదా?

Telugu Funny Joke on Zoo by Friend

Telugu Funny SMS on ZOO : మెసేజ్ లు లేవు.. ఫోన్ లేదు.. కనీసం ఒక  మిస్డ్ కాల్ కూడా లేదు నాకు టెన్షన్ గా ఉంది.. ఏమీ అయ్యింది? కొంప తీసి నువ్వు జూ (ZOO) వాళ్ళకి  మళ్లీ దొరికి పోయావా ఏంటి?

Telugu Funny SMS of Ant and Elephant

Funny Telugu SMS on Ant and Elephant :

రెండు చీమలు బాగా తాగి ఏనుగు దగ్గరికి వెళ్ళాయి. వాటిలో ఒక చీమ : ఇప్పుడు రా నా కొడకా! చూసుకుందాం. రెండో చీమ: పోనీ మమా మనం ఇద్దరం వాడు ఒక్కడే!.

boy to girl Funny Telugu sms

Boy to girl Funny Telugu sms : బోయ్ 2 గర్ల్: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజినియరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనిపిస్తున్నారు.
గర్ల్:అక్కడి నుండి రెండు చేతులు వదిలెయ్,మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..

Telugu Funny SMS

Telugu Funny sms :    పిల్ల కోతి: అమ్మ! నా పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఎంత సేపు ఆగాలి ?
తల్లి కోతి: 1 నిమిషం ఆగు పెళ్లి కూతురు SMS చదువుతుంది, అది అయిన వెంటనే ని పెళ్లి.
`

Thursday, 3 July 2014

Motivational Telugu SMS

Telugu Short Message Service (SMS) | Motivational Short Message


గెలవగలనని ఆశ లేని వాడు ఆటకు ముందే ఓడిపోతాడు
                                                      _ ఓ గొప్ప వ్యక్తి